lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

prementhundo gundellona - uday kiran uk lyrics

Loading...

ఉండి ఉండి గుర్తుకొచ్చే నీ రూపం లోన
ఏం చేయాలో తోచని స్థితిలో ఆలోచిస్తున్నా
మౌనం అలవాటయ్యే లోపు ప్రాణం పోయే లా
అనిపిస్తూ ఉందే ఒక్కసారి మాట్లాడేదైన
నీ వల్లే వల్లే ఏడుస్తూ ఉన్న
కలలను కూల్చి వెళ్ళిపోకే జానా
ప్రేమ ఎంతుందో గుండెల్లోన
నీ కళ్ళల్లోనే కనిపించేనా
కసిరే కాలం చేరువైనా
దాచుకోకే నీ ప్రేమను లోన

నువ్వు లేని లోటే నన్ను ఒంటరి చేసే
ఎన్నాళ్లు ఇలా దూరంగా ఉంటావే
వేయి సార్లు కాదు, లక్ష సార్లు కలవరించ
నీ పలుకు వింటే చాలు అనిపిస్తుందే
ఉన్న, నే వచిఉన్న, నీ రాకకై కలలేకనా
నీకై ఎదురే చూస్తున్నా
నీ వల్లే వల్లే ఏడుస్తూ ఉన్న
కలలను కూల్చి వెళ్ళిపోకే జానా
ప్రేమ ఎంతుందో గుండెల్లోన
నీ కళ్ళల్లోనే కనిపించేనా
కసిరే కాలం చేరువైనా
దాచుకోకే నీ ప్రేమను లోన

ఉండి ఉండి గుర్తుకొచ్చే నీ రూపం లోన
ఏం చేయాలో తోచని స్థితిలో ఆలోచిస్తున్నా
మౌనం అలవాటయ్యే లోపు ప్రాణం పోయే లా
అనిపిస్తూ ఉందే ఒక్కసారి మాట్లాడేదైన
నీ వల్లే వల్లే ఏడుస్తూ ఉన్న
కలలను కూల్చి వెళ్ళిపోకే జానా
ప్రేమ ఎంతుందో గుండెల్లోన
నీ కళ్ళల్లోనే కనిపించేనా
కసిరే కాలం చేరువైనా
దాచుకోకే నీ ప్రేమను లోన

Random Song Lyrics :

Popular

Loading...