lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

edhemaina - sricharan pakala lyrics

Loading...

ఎవరు
ఎవరు
ఎవరు

రణమే రోజూ ప్రతి వాడికి గెలిచేదెవ్వరు
క్షణమే చాలు పాపానికి బలిగా ఎవ్వరు
దొరికే వరకు రాజాలులా తిరిగేదెవ్వరు
ముసుగే తీసి లోకానికి తెలిపేదెవ్వరు
రా అసురా అసురా
ఎరే వేసేయ్యరా
ఏదేమైనా, ఏదేమైనా, ఏదేమైనా ఆగడుగా
ఎదురెవరున్నా, ఎదురెవరున్నా, ఎదురెవరున్నా వదలడుగా
ఏదేమైనా, ఏదేమైనా, ఏదేమైనా ఆగడుగా
ఎదురెవరున్నా, ఎదురెవరున్నా, ఎదురెవరున్నా వదలడుగా

ఎవరు
ఎవరు
ఎవరు

నువు చీకటి అయితే మరి సూర్యుడు వీడు
నీడల్లే నిన్నే వెంటాడేస్తాడు
నీ గతమేదైనా తెగ తవ్వేస్తాడు
నువు తాడిని తంతే
తలదన్నే వీడు
రా అసురా అసురా
ఎరే వేసేయ్యరా
ఏదేమైనా, ఏదేమైనా, ఏదేమైనా ఆగడుగా
ఎదురెవరున్నా, ఎదురెవరున్నా, ఎదురెవరున్నా వదలడుగా
ఏదేమైనా, ఏదేమైనా, ఏదేమైనా ఆగడుగా
ఎదురెవరున్నా, ఎదురెవరున్నా, ఎదురెవరున్నా వదలడుగా
ఎవరు

Random Song Lyrics :

Popular

Loading...