egiregire - sid sriram feat. lipsika lyrics
ఏ ఊరు ఎ దారి ఏ దూరమైన
నే రాన చేసేసి ఏ నేరమైనా,
గదులు ఆపేన నదులు ఆపేనా,
నేను దాటేయనా చాటేయనా ప్రేమని,
ఎగిరెగిరి వచ్చేసానే నిన్నే కోరి
అడిగడిగె ఆనందాలే నన్నే చేరే
ఎదురుచూపే ఆపే నేనంటే నీ తోడుంటానే,
హృదయమాపే చూపే మిన్నంటే నా ఆరాటాలే
ఎగిరెగిరి వచ్చేసానే నిన్నే కోరి
కలహపు దేశాన కలలను చూసాగా,
అడిగడిగె ఆనందాలే నన్నే చేరే
పరువపు దేశాన పరుగులు తీసాన,
నువ్వుంటే నవ్వుల్లో ఉన్నట్టే,
నీతోనే నేనున్నా లేనట్టే,
కోపాన్నే వే రానట్టే వే,
నే చూపలేనా నీకోసం,
ఈ చేతిలోన ఆకాశమ్,
తెలియనే .ఏ తెలియదే.
ఇష్టం అంటే ఇదే అని
ఓఓఓఓఓ.
ఎగిరెగిరే వచ్చేసానే నిన్నే కోరి
కలహపు దేశాన కలలను చూసాగా,
అడిగడిగె ఆనందాలే నన్నే చేరే
పరువపు దేశాన పరుగులు తీసాన,
ఎదురుచూపే ఆపే వెంన్నంటే నీ తోడుంటానే,
హృదయమాపే చూపే మిన్నంటే నా ఆరాటాలే,
ఎగిరెగిరే వచ్చేసానే నిన్నే కోరి
కలహపు దేశాన కలలను చూసాగా,
అడిగడిగె ఆనందాలే నన్నే చేరే
పరువపు దేశాన పరుగులు తీసాన
Random Song Lyrics :
- flexx - maayina lyrics
- song untitled - yin waster lyrics
- not a natural man - deap lips lyrics
- blue fish - officialakj lyrics
- johnny dear - gillian welch lyrics
- be okay (clear six remix) - r3hab & hrvy lyrics
- sharks - milk teeth lyrics
- cheiro do rio - paulo mattos lyrics
- 螢 (hotaru) - radwimps lyrics
- saturdays are for simpin' - aejin lyrics