
cheliya - shravan lyrics
Loading...
నువ్వే ఆడే నేనే వోడే అయితే వద్దు
తప్పులెన్నో చేసే నిండమీద వేసే మాటే వద్దు
నాతోటి మారం చేయోద్దే
రాకాసి చూపే చూడొద్దే
చెలియా నాతో రావే
నీకింకా దారే లేదే
నీ పానం నాతోటిలే
చెలియా నాతో రావే
నావొడిలో చేరిపోవే
నన్నొదిలి వెళ్ళావంటే వెంట వెంట పడతానే
నీ వెంటే వచ్చానె చాలా దూరం
నీ వల్లే చేసానె ఎంతో నేరం
తిరిగెళ్లు అంటోందె ఈ ఏకాంతం
ఆగంటు ఆపిందె నీపై కోపం
చెలియా నాతో రావే
నీకింకా దారే లేదే
నీ పానం నాతోటిలే
చెలియా నాతో రావే
నావొడిలో చేరిపోవే
ఎం చెయ్యాలె ఎం అవ్వాలె నువ్వేనా లేక మనసే
ఎం చెప్పాలె ఎం చూపాలె నాలో ప్రేమే ఇవాళే
చెలియా నాతో రావే
నీకింకా దారే లేదే
నీ పానం నాతోటిలే
చెలియా నాతో రావే
నావొడిలో చేరిపోవే
ర ర రే హె హె హే ప్రేమేలె
Random Song Lyrics :
- nwanilako - nina roz lyrics
- sweet spot - hezza fezza lyrics
- no more - fleeky bang lyrics
- антифашизм (antifa) - rudoy lyrics
- misty - marilyn south lyrics
- аутро 2023 - ex machina lyrics
- bread 2 - +junk!e lyrics
- regn - oesten lyrics
- why do you think i would lie? - sumatazora lyrics
- creature of consumption - cash bribe lyrics