maate manthram - s. p. balasubrahmanyam feat. s. janaki lyrics
Loading...
ఓం శతమానం భవతి శతాయు: పురుష శ్శతేంద్రియ
ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్ఠతీ
మాటే మంత్రము.మనసే బంధము
ఈ మమతే.ఈ సమతే మంగళవాద్యము
ఇది కళ్యాణం.కమనీయం.జీవితం
ఓ ఓ ఓ మాటే మంత్రము.మనసే బంధము
ఈ మమతే.ఈ సమతే మంగళవాద్యము
ఇది కళ్యాణం.కమనీయం.జీవితం
ఓఓ ఓఓ మాటే మంత్రము.మనసే బంధము
నీవే నాలో స్పందించిన.
ఈ ప్రియ లయలో శ్రుతికలిసే ప్రాణమిదే
నేనే నీవుగా.పూవూ తావిగా
సంయోగాల సంగీతాలు విరిసే వేళలో
మాటే మంత్రము.మనసే బంధము
ఈ మమతే.ఈ సమతే మంగళవాద్యము
ఇది కళ్యాణం.కమనీయం.జీవితం
ఓ ఓ ఓ మాటే మంత్రము.మనసే బంధము
నేనే నీవై ప్రేమించిన.
ఈ అనురాగం పలికించే పల్లవివే
ఎద నా కోవెలా.ఎదుటే దేవతా.
వలపై వచ్చి.వరమే ఇచ్చి .కలిసే వేళలో
మాటే మంత్రము.మనసే బంధము కమనీయం.జీవితం
ఓ ఓ ఓ.లల లాలల.లాల లాలల. మ్మ్… మ్మ్ హు. మ్మ్ హు.
Random Song Lyrics :
- walk - trinidad cardona lyrics
- doble ipa - kelo kamada lyrics
- blow it - big scarr lyrics
- loco - swacq & willy william lyrics
- sweet dreams - mxrkxy lyrics
- in the face of collapse - dazzling killmen lyrics
- sunflwr - brothel. lyrics
- scam arti$t 3 - lil sleepyy lyrics
- merci maman - innoss'b lyrics
- jenga - saitylow lyrics