pattuku - s. p. balasubrahmanyam feat. chitra lyrics
పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీరా…
అ పట్టుకో గుట్టుగా కట్టుకో చుట్టుకో
నీలాల నీ చిట్టి చీర…
పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీరా…
అ పట్టుకో గుట్టుగా కట్టుకో చుట్టుకో
నీలాల నీ చిట్టి చీర…
సిగ్గులేదా ఎగ్గులేదా చీరలేని చిన్నదాన…
ఏ. ఎందుకు
పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీరా…
చీరల చుట్టుకో పైటల కప్పుకో
నీ కళ్ళు నా గల్ల చీర…
పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీరా…
చీరల చుట్టుకో పైటల కప్పుకో
నీ కళ్ళు నా గల్ల చీర…
సిగ్గులేదా చిన్నవాడ నీలోనే మేములేమ.
పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీరా…
చీరల చుట్టుకో పైటల కప్పుకో
నీ కళ్ళు నా గల్ల చీర…
గుమ్మంలో రెండు తలుపులు… అహా.
గడియారంలో రెండు ముళ్ళులు… అబ్బో.
నీకు మాత్రం ఒక్కరేళ ఇద్దరున్నం చూడ వేళ
కొమ్మలో రెండు పిందేలు… ఒహొ…
అరే. కొనేట్లో రెండు బిందెలు…
రెండు ఒకటై అయిన వేళ ఒక్క పనికి ఇద్దరేళ…
బొమ్మ తోటి బొరుసు కూడ ఉంది చూసుకో… ఓ…
కన్నె భామలిద్దరిచ్చుకున్న కాసుతీసుకో… అట్టాగే.
కొత్త కొత్త దారిలోన పొందుకోరి చేరుకుంటే చిచ్చుముద్దు ఆడేసుకుంటానంతే…
ఆడుకో మరీ
పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీరా…
చీరల చుట్టుకో పైటల కప్పుకో
నీ కళ్ళు నా గల్ల చీర…
సొంతమౌతా సోమవారం ఓ యస్
మంత్రమేస్తా మంగళవారం ఓకే
mantramestha mangalaram okay rendu rojulu eedavunta moodo roju
aadakelatha yisigistha budavaaram acha eedu
gummaristha guruvaram tikey sukravaram selavupedatha
senivaraniki siddamoutha aadivaramidarosthe antuchoodaro oo
aadavaalla himsalona hayivundiro kyabat hai okkasari iddarochi
muggulona muggunte tappakunda
deeniperu siggonami maza ayega ||pattuko
Random Song Lyrics :
- sad song - lou rawls lyrics
- le grand guignol - theatres des vampires lyrics
- un'avventura infinita - gatto panceri lyrics
- there you go again - heart lyrics
- one kiss from heaven - louise lyrics
- predator's saliva - korpiklaani lyrics
- long after last call - the cadillac three lyrics
- ich liebe dich - reinhard mey lyrics
- w k n d - jacob c lyrics
- arise (instrumental) - mr. lif lyrics