kottu kottu kobbarikaya - s.p. balasubrahmanyam & chitra lyrics
కల్పన కన్నులే కలపనా మనస్సే కలపనా వరసే కలపనా
అందుకో వందేలకు చెయ్యి కలపనా
అంతులేని ఆనందాలే మేలుకొలపనా
హోయ్. కల్పన కన్నులే కలపనా మనస్సే కలపనా వరసే కలపనా
ఆ. ముందుకొచ్చి ఇలా ఇలా మాటే కలపనా
పాతికేల వయ్యారన్ని నీతో కలపనా
మొగలిరేకుకి బొండు మల్లె పూవ్వుకీ దొరు సిగ్గు దారంతోటీ జతే కలపనా
నేను గోరువంకనీ నువ్వు రామచిలకవీ కీిల కీల రాగంతోటి శృతే కలపనా
నడిచే దారిలో అడుగులు కలపనా
తొలి తొలి ముద్దుకై పెదవులు కలపనా
నిన్ను గుండెలోని దాచుకొన్ని కాలం గడపనా కలకాలం గడపనా
కల్పన కన్నులే కలపనా మనస్సే కలపనా వరసే కలపనా
ఎదిగిన వయస్సుకి ఎగిరే పైటకీ ఆకతాయి చూపులతోటి చెలిమి కలపనా
ఆ. ఆపలేని చొరవకి అందమైన గొడవకి తరచూ కొంచెం కొంచెం వలపు కలపనా
తొలకరి వానలో చనువే కలపనా
ఆ. వెన్నెల రెయిలో తనువే కలపనా
మదిలోన నేను రాసుకున్న పేరే కల్పన ఇది కాదే కల్పన
కల్పన కన్నులే కలపనా మనస్సే కలపనా వరసే కలపనా
హోయ్. అందుకో వందేలకు చెయ్యి కలపనా
అంతులేని ఆనందాలే మేలుకొలపనా
ముందుకొచ్చి ఇలా ఇలా మాటే కలపనా
పాతికేల వయ్యారన్ని నీతో కలపనా
Random Song Lyrics :
- goblin - spookyli lyrics
- little jesus - apologetix lyrics
- la estrella - pedro fernández lyrics
- fangs - dionnysuss lyrics
- premier league - s97 p2r lyrics
- entrei na vida a cantar - amália rodrigues lyrics
- squeeze me - clarence williams' blue five lyrics
- istdasdeineliebe - meller lyrics
- how i feel - daddy kar lyrics
- lettera a draco - shiva lyrics