lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

idhi puvullu pooyani - s. janaki lyrics

Loading...

ఆ.ఆ. ఓ.ఓ.ఓ.ఓ.ఆ.ఆ.
ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ

ఇది పువ్వులు పూయని తోట.ఏ ప్రేమకు నోచని కోట.
పగిలిన నాగుండెలలో.పగిలిన నాగుండెలలో.
రగులుతున్న రాగం . ఈ పాటా.ఆ.ఆ.ఆ.ఆ

ఇది పువ్వులు పూయని తోట. ఏ ప్రేమకు నోచని కోట.ఆ.ఆ.ఆ

చరణం 1:

పువ్వులకే నవ్వులు నేర్పిన ప్రేమతోట. ఇది ఒక నాడు.
చిగురించన మోడులకు.నిదురించని గుండెలలో.
చితిపేర్చిన వల్లకాడు.ఈ నాడు.

కట్టుకున్న తాళి కోసం. కన్న బిడ్డ రోజా కోసం.
కట్టుకున్న తాళి కోసం. కన్న బిడ్డ రోజా కోసం.
ఇక్కడే.ఏ.ఏ.ఏ.ఏ.ఏ.ఏ. కదులుతూంది వ్యధతో ఒక ప్రాణం.
ఇది పువ్వులు పూయని తోట. ఏ ప్రేమకు నోచని కోట.
చరణం 2:

శీలానికి కాలం మూడి. కాలానికి ఖర్మం కాలీ
న్యాయానికి గాయం తగిలీ. గాయంలో గేయం రగిలి
నెత్తురిలో దీపం వెలిగే. వెలుతురుకే శాపం తగిలే

ఇది మాతృహృదయమే మృత్యు నిలయమయి ఎగసిన విలయ తరంగం.ఊ
మది రుద్రవీణ నిర్విద్రగానమున పలికే మరణమృదంగం…

అందుకే.ఏ.ఏ.ఏ.ఏ.
పలుకుతుంది శ్లోకం… నా శోకం… ఊ.ఊ

ఇది పువ్వులు పూయని తోట.ఏ ప్రేమకు నోచని కోట.ఆ.ఆ.ఆ

Random Song Lyrics :

Popular

Loading...