lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

chitti - ram miriyala lyrics

Loading...

చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పట్టాసే
ఫట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసే
అట్ట నువ్వు గిర్రా గిర్రా మెలికల్ తిరిగే ఆ ఊసే
నువ్వు నాకు setఅయ్యావని signal ఇచ్చే breaking newsఏ
వచ్చేశావే lineలోకి వచ్చేశావే
చిమ్మ చీకటిగున్న जिंदगीలోన floodlight ఏశావే
హత్తిరి నచ్చేశావే మస్తుగా నచ్చేశావే
black and white localగాని లోకంలోన రంగులు పూశావే
చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టీ నా red bull చిట్టి
నా facebookలో లక్ష likeలు కొట్టావే
యుద్ధమేమీ జరగలే sumoలేవి అస్సలెగరలే
చిటికెలో అలా చిన్న నవ్వుతో పచ్చ జెండ చూపించినావే
madam elizabeth*u నీ rangeఅయినా
తాడు బొంగరం లేని आवारा నేనే అయినా
massగాడి మనసుకే voteఏశావే
బంగ్లా నుండి బస్తీకి flightఏశావే
तीनमार చిన్నోడిని dj stepలు ఆడిస్తివే
नसीब bad… more

Random Song Lyrics :

Popular

Loading...