lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

vellipoku - pvr raja lyrics

Loading...

వెళ్లిపోకు వెళ్లిపోకుమా
అందినట్టే అంది అందకా..

ఒక్కసారి వచ్చిపో ఇలా
నిన్ను వీడి పోనే పోనికా..

దూరమా దగ్గరై చెంతకే చేరవా..!!
కాలమా వెళ్ళవా వెనకకే వెళ్ళవా..!!

తెల్లవారే కలై వీడిపోకే అలా..
చిన్నమాటె ప్రియా నీకు చెప్పేదెలా..

నువ్వు చేరేదెలా దారి చూపేదెలా..
నేను వచ్చేదెలా నిన్ను చేరేదెలా..

కాలమా వెళ్ళవా వెనకకే ( వెనక్కే ) వెళ్ళవా..!!

Random Song Lyrics :

Popular

Loading...