lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

nuvvika ravani (female version) - pranavi lyrics

Loading...

నువ్విక రావని ఎదలో చప్పుడు
నమ్మక తప్పని నిజమైనప్పుడు
ఊపిరితో నేనున్నది ఎందుకని…?

నిన్నే నాలో చూసే ఎప్పుడు
కరువైపోతే కంటికి ఇప్పుడు
నిలదీసానా నీడను ఎవ్వరని…?

ఏమో ఎటు వెళుతున్నా
ఏదో పని చేస్తున్నా
నీ రూపం కలవరపెడుతోంది…

పలికే ఏ మాటైనా
నడిచే ఏ దారైనా
నీ తోడే కరువైపోయింది…

lost my love
i lost my love…
lost my love
i lost my love…
lost my love
i lost my love…
lost my love
i lost my love…

Random Song Lyrics :

Popular

Loading...