lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

stuthipatruda stotrarhuda - nycil kk lyrics

Loading...

స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతులందుకో పూజార్హుడా
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభు
స్తుతి పాత్రుడా…. ఆఆఅ

నా శత్రువులు నను తరుముచుండగా
నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ
నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే
శత్రుల చేతినుండి విడిపించినావు
కాపాడినావు
స్తుతి పాత్రుడా..

నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
దూరాన నిలిచేరు నా ప్రభూ
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నీధిలో * నీ సంఘములో

Random Song Lyrics :

Popular

Loading...