lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

naakunnadi neevenani - nycil kk lyrics

Loading...

నాకున్నది నీవేనని నను కన్నది శిలువేనని
నీవున్నది నాలోనని నేనున్నది నీకేనని
సాక్షమిచ్చెద యేసయ్యా నీ సాక్షిగా బతికించుమయ్య

గుడ్డివాడను నేనేనని నీ చూపు ప్రసాదించేవని
చెవిటి వాడను నేనేనని నీ వినికిడి నేర్పించేవని
సాక్షమిచ్చెద యేసయ్యా నీ సాక్షిగా బతికించుమయ్య

మూగవాడను నేనేనని నీ మాటలు పలికించేవని
అవిటివాడను నేనేనని నీ నడకలు నేర్పించేవని
సాక్షమిచ్చెద యేసయ్యా నీ సాక్షిగా బతికించుమయ్య

Random Song Lyrics :

Popular

Loading...