lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

naa paapa bharamantha - nycil kk lyrics

Loading...

నా పాప భారమంతా ఆ సిలువపై మోసి
బలియైతివా యేసయ్య
నా రక్షకా నా జీవమా
నా బదులుగా శిక్షనొంది నన్ను బ్రతికించావు
నా బదులుగా శిక్షనొంది నిత్య జీవమిచ్చావు

నీ గాయములతో నాకు స్వస్థతను ఇచ్చినావు
నీ ప్రేమ నేను పొగడెదన్
నీ రక్తముతో నన్ను శుద్ధునిగా చేసినావు
నీ ఋణము నేను తీర్చగలనా
నా దైవమా యేసయ్య నా కేడెము నీవయ్యా

సర్వాధికారివి నీవే స్తోత్రములకర్హుడనీవే
మరణించి తిరిగి లేచినావు
నీ నామముందే రక్షణ ప్రతి పాపికి క్షమాపణ
నా జీవితానికి ఆదరణ
పరిశుద్ధుడా యేసయ్య ఆరాద్యుడా నిత్యుడా

Random Song Lyrics :

Popular

Loading...