lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

koti kiranamula - nycil kk lyrics

Loading...

కోటి కిరణముల కాంతిని మించిన
శాంతివి నీవేనయ్యా విశ్రాంతివి నీవేనయ్యా
నీవే నా మార్గము నీవే నా సర్వము
నీవే నా ఆధారము నీవే ఆశ్రయము

పిండమునై నేనుండగా నీవు
అండగా నిలిచితివే
మెండైన నీదు దీవెనలొసగి
తండ్రిగ చూచితివే ప్రేమతో బ్రోచితివే

తల్లియు తండ్రియు విడచిన గాని
నీ కృప వీడకను
దాతవు నీవై తోడుగా నుండి
ఆధారమైనావులే జీవనాధారమైనావులే

Random Song Lyrics :

Popular

Loading...