lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

aakasam lona - nutana mohan lyrics

Loading...

ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వాన
నడివీధిలోన చనుబాల కోసం ఎద చూడకు నాన్నా

తన పేగే తన తోడై తన కొంగే నీడై
అరచేతి తలరాత ఎవరు చెరిపారో…

ఆనాటి గాయాలే
ఈనాడే శాపాలై ఎదురైతే
నాకోసం ఏ జోల పాడాలో!
నా కన్నా!

హో’ ఒంటరై ఉన్నా ఓడిపోలేదు
జంటగా ఉంటే కన్నీరే కళ్ళలో

చీకటెంతున్నా వెలుగునే కన్నా
బోసినవ్వుల్లో నా బిడ్డ సెంద్రుడే

hmm’ పడే బాధల్లో వొడే ఓదార్పు

కుశలమడిగే మనిషి లేక ఊపిరుందో లేదో
చలికి వనికి తెలుసుకున్నా బ్రతికి ఉన్నాలే…

ఆనాటి గాయాలే
ఈనాడే శాపాలై ఎదురైతే
నాకోసం ఏ జోల పాడాలో!
నా కన్నా!

Random Song Lyrics :

Popular

Loading...