lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

chukklau themmana - mano feat. k. s. chithra lyrics

Loading...

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా. చూస్తావా నా మైనా. చేస్తానే ఎమైనా.

నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా.

షోలే ఉందా.ఇదిగో ఇంద… చాల్లే ఇది జ్వాలకాదా. తెలుగులొ తీసారే బాలా.
ఖైదీ ఉందా. ఇదిగో ఇంద. ఖైదీకన్నయ్య కాదే. వీడికి అన్నయ్య వాడే.
జగదేక వీరుడి కధ ఇది పాత పిక్చరు కద. అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పద.

ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి…
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా. చూస్తావా నా మైనా. చేస్తానే ఎమైనా.

ఒకటా రెండా. పదులా వందా. బాకీ ఎగవేయకుండా. బదులే తీర్చేది ఉందా.
మెదడే ఉందా. మతిపోయిందా.చాల్లే మీ కాకి గోలా. వెళాపాళంటూ లేదా…
ఎమైంది భాగం కధ. కదిలిందాలేదా కధ. వ్రతమేదో చేస్తుందట అందాక ఆగాలట.
లౌఖ్యంగా బ్రతకాలి. సౌఖ్యాలే పొందాలి.

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా. చూస్తావా నా మైనా. చేస్తానే ఎమైనా.
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా.
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా. చూస్తావా నా మైనా. చేస్తానే ఎమైనా.

Random Song Lyrics :

Popular

Loading...