lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

gunde aadina - kunal ganjawala lyrics

Loading...

గుండె ఆగినా ఆగినా ఓ…

గుండె ఆగినా గుండె ఆగినా ఆది ప్రేమ కోసమేలేరా

సాటివాడిని ప్రేమించకుంటే బ్రతుకుండి లాభమేంటిరా

లలల…
నువ్వు చంద్రునీ పై కాలు పెట్టినవటవిశ్వనే గెలిచవంటా
కడూ శోకంతో కుమీలెవాని ఒక సారైన నవ్వించగలవా
ఆ పై వాడు ఈ విషయాని అడగకమనడు ఓ రోజు
గుండె ఆగినా గుండె ఆగినా ఆది ప్రేమ కోసమేలేరా
గుండె ఆగినా గుండె ఆగినా ఆది ప్రేమ కోసమేలేరా
సాటివాడిని ప్రేమించకుంటే బ్రతుకుండి లాభమేంటిరా
సాటివాడిని ప్రేమించకుంటే బ్రతుకుండి లాభమేంటిరా
ఈ జీవతమే ఓ సర్కసుర గమత్తులు తప్పువు చూడరా
నువ్వు ప్రేమీస్తే సుఖ జీవనము లేదా కథ కంచకు చెరునురా
పరమార్ధం ఇంతేనా తెలుసుకుంటే మంచిదిరా
గుండె ఆగినా గుండె ఆగినా ఆది ప్రేమ కోసమేలేరా
గుండె ఆగినా గుండె ఆగినా ఆది ప్రేమ కోసమేలేరా
సాటివాడిని ప్రేమించకుంటే బ్రతుకుండి లాభమేంటిరా
సాటివాడిని ప్రేమించకుంటే బ్రతుకుండి లాభమేంటిరా
లలల లలల.
లలల గుండె ఆగినా లలల గుండె ఆగినా లలల
లలల ప్రేమ ప్రేమ ప్రేమ…

Random Song Lyrics :

Popular

Loading...