lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

unnatundi gundey (from "ninnu kori") - karthik feat. chinmayi lyrics

Loading...

ఉన్నట్టుండి గుండె… వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనదీ
సంతోషాలే నిండే బంధం అల్లుకుందే

ఎప్పుడంట ముడిపడినదీ
నేనా నేనా నీతో ఇలా ఉన్నా… ఔనా ఔనా అంటూ ఆహా అన్నా
హే నచ్చిన చిన్నది నచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే
ఓయే ఓయే యే యే యే యే హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకం లోకి చప్పున నన్ను తీసుకుపోయే
ఓయే ఓయే యే యే యే యే తీసుకుపోయే
ఉన్నట్టుండి గుండె… వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనదీ
సంతోషాలే నిండే బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినదీ
ఏ దారం ఇలా లాగిందో మరీ
నీ తోడై చెలి పొంగిందే మదీ
అడిగి పొందినది కాదులే తనుగా దొరికినది కానుక
ఇకపై సెకనుకొక వేడుక కోరే కలా నీలా నా చెంత చేరుకుందిగా
హే నచ్చిన చిన్నది నచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే
ఓయే ఓయే యే యే యే యే హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకం లోకి చప్పున నన్ను తీసుకుపోయే
ఓయే ఓయే యే యే యే యే తీసుకుపోయే
ఆనందం సగం ఆశ్చర్యం సగం
ఏమైనా నిజం బాగుంది నిజం
కాలం కదలికల సాక్షిగా ప్రేమై కదలినది జీవితం
ఇకపై పదిలమే నా పదం నీతో అటో ఇటో ఏవైపు దారి చూసినా
ఉన్నట్టుండి గుండె… వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనదీ
సంతోషాలే నిండే బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినదీ
నేనా నేనా నీతో ఇలా ఉన్నా… ఔనా ఔనా అంటూ ఆహా అన్నా
హే నచ్చిన చిన్నది నచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే
ఓయే ఓయే యే యే యే యే హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకం లోకి చప్పున నన్ను తీసుకుపోయే
ఓయే ఓయే యే యే యే యే తీసుకుపోయే

Random Song Lyrics :

Popular

Loading...