lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

krupalenidhe - jesudas lyrics

Loading...

కృపలేనిదే నేను చూడగలనా
నీ కృప లేనిదే అసలు బ్రతుకగలనా (2)
కృపానిధీ ఆకాశమే నీ సింహాసనము
కృప సన్నిధి భూలోకమే నీ పాదపీఠము
కృపామయ నీ కృపను చూపుచు కనికరిస్తున్నావు ప్రతి క్షణం (2)
1. నీ కృపాబంధము విడనాడిపోగా
ఎలా వెళ్ళగలను,,, ఈయాత్రలో,,,,(2)
నీ కృపయే కదా నాకు జీవము,,,
నీ కృపలేని క్షణమూ మృతమేకదా (2)
కృపానిధీ ఆకాశమే
2. నీ కృపానిడలొ నేను విశ్రమించగా,,,
పెను తుఫానులైన నన్ను తాకగలవా,,,(2)
నీ కృపలోనే నేను గడిపేదా,,,
నీకృప దాటినా క్షణము నిర్జీవమే కదా (2)
కృపానిధీ ఆకాశమే
3. నీ కృపతో సాగిన సంద్రాలే దాటేదా,,,
రథములెన్ని తరిమిన నా దరి చేరగలవా,,,,(2)
నీ కృపయే కదా నన్ను దరికి చేర్చెను
నీ కృపలేనివారు మధ్యలో కూలినారు (2)
కృపానిధీ ఆకాశమే
కృపలేనిదే

Random Song Lyrics :

Popular

Loading...