lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

pt. 2 - ghantasala feat. jikki lyrics

Loading...

విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి
అందాల చందమామ చెంతనుంది అందుకె
విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి
అందాల చందమామ చెంతనుంది అందుకె
విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి

వలపు పూబాల చిలికించేను గారాల
వలపు పూబాల చిలికించేను గారాల
అల చిరుగాలి సొకున మేను తూలెనందుకె
విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి
అందాల చందమామ చెంతనుంది అందుకె
విరిసింది వింత హాయిమురిసింది నేటి రేయి

జగతి వినుతించె యువ భావాలు చిందాయి
జగతి వినుతించె యువ భావాలు చిందాయి
ఇల పులకించె నీయల సోయగాలనందుకె
విరిసింది వింత హాయిమురిసింది నేటి రేయి
అందాల చందమామ చెంతనుంది అందుకె
విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి
ఆహా అహఆ ఆహా అహఆ
ఆహా అహఆ ఆహా అహఆ

Random Song Lyrics :

Popular

Loading...