hamsa naava - deepu & sony lyrics
Loading...
ఊరూరి రాజా, వీరాధి వీర
ఊరూరి రాజా, వీరాధి వీర
నీతోనే నేను ఉండిపోనా
ఎండాక నువ్వు, వెల్లాలి అన్నా
అందాక నేను కూడా రానా
హాయేనా హంస నావా లోనా
నీ గాలి సూకుతుంటే పైనా
మెచ్చిందిలే దేవసేన
నానా నానా
నెన్నీ యధా పై
విశాల్ వీర
భూమిపై వసించ్నా
నేనే వలపై
వరాల మాలికై వాళనా
నీలో రగిలే
పరాక్రమాలా జ్వాలనై
హసించనా
నిన్నే గెలిచే
సుఖాల ఖేలిలూ తెలనా
ఓహ్హూహూ ఓహూహూ
ఏకాంతం కాంత మందిరానా
ఓహ్హూహూ ఓహూహూ
నీ మోహా బాహు బంధనానా
నూరెల్లు బంధీని కాన
నానా నానా
ఊరూరి రాజా, వీరాధి వీర
ఊరూరి రాజా, వీరాధి వీర
నీతోనే నేను ఉండిపోనా
ఎండాక నువ్వు వెళ్ళాలి అన్నా
అందాక నేను కూడా రానా
హాయేనా హంస నావా లోనా
నీ గాలి సూకుతుంటే పైనా
మెచ్చిందిలే దేవసేన
Random Song Lyrics :
- nerelere gideceğim - burak kut lyrics
- gucci mink - lil hit lyrics
- ililigtas kita - mirriam manalo lyrics
- aroma - fetty wap lyrics
- middle of midnight - the iveys (us) lyrics
- planting time - mia doi todd lyrics
- nostalgia! - umtrillest lyrics
- malas noches - joven breakfast lyrics
- charlie kaufman - younger hunger lyrics
- lovesick - low neverland lyrics