lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

mava maava (from "idre gopi bidre papi") - chitra & hemanth lyrics

Loading...

మావోయ్…
మావ మావ మావా… మావ మావ మావా…
ఏమె ఏమె భామా… ఏమె ఏమె భామా…

నులక మంచం టైటు చేసా
రోయ్య పొట్టు చారు చేసా
నులక మంచం టైటు చేసా
రోయ్య పొట్టు చారు చేసా
రైటు కొట్టి లైటు తీద్దమా…
మావ మావ మావా… మావ మావ మావా…

ఫెసు చూస్తే చాప కేసు
నులక మంచం సూద్ద వెస్టు
ఫెసు చూస్తే చాప కేసు
నులక మంచం సూద్ద వెస్టు
చారు తాగి చెక్కై భామా…

మావోయ్…
మావ మావ మావా…
ఏమె ఏమె భామా…
మావ మావ మావా…
ఏమె ఏమె భామా…

చిలక రంగు పలక మారుతున్నది
పిల్లో కులుకు చూసి గుబులు తీర్చమన్నది
ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్
కోరికొచ్చి కోకా మీద పడ్డది
గురుడా. కొంగు పట్టి కస్సు చూడమన్నది
యస్ పాప మిస్ పాప
కుట్టిందే కొంటె చేప
పెట్టైన కుచ్చుల టోపా…

మావ మావ మావా…
ఏమె ఏమె భామా…
మావ మావ మావా…
దామ్మ దామ్మ దామ్మా…

బెండకాయ బ్రహ్మచారి ముదిరితే
మగడా పనికిరావు ముందు చూపు చూసుకో
సామెతల్ని పొగుచేకే సుందరి
పడక పంచుకుంటే మంచిదంట జాంగిరి
ఎక్కు బాస్ కిక్కు బాస్
అదరగోట్టై బిగ్ బాస్
ఇచ్చుకో వలపుల డొసు
మావ మావ మావా…
దామ్మ దామ్మ దామ్మా.

నులక మంచం టైటు చేసా
రోయ్య పొట్టు చారు చేసా
నులక మంచం టైటు చేసి
రోయ్య పొట్టు చారు చేసి
రైటు కొట్టి లైటు తీద్దమా…

హోయ్. మావ మావ మావా…
దామ్మ దామ్మ దామ్మా…
మావ మావ మావోయ్.
అరే. దామ్మ దామ్మ భామ్మోయ్…

Random Song Lyrics :

Popular

Loading...